Manchu lakshmi tweet on ktr, netizens funny reaction on Manchu lakshmi tweet.
#Manchulakshmi
#Ktr
#Tollywood
#Hyderabad

మంచు లక్ష్మీ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా పరిచయం అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని సినీ రంగంలో రాణిస్తోందామె.